ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,
ఛీ... నువ్విలాంటిదానివనుకోలేదు,
నాకు తెలియకుండా నా ప్యాంటు జేబులో చెయ్యెందుకు పెట్టావ్?
డబ్బుకోసమా?
కాదు...
క్రెడిట్‌కార్డ్ కోసమా?
కాదు.. కాదు....
నా పర్సు కోసమా?
కాదు.. కాదు... కాదు......
మరి దేనికోసం?
“సినిమా టిక్కెట్ల కోసం”
ఘాటుగా ఉంది కదు... అతిగా ఉంది కదూ...
బూతుందంటూనే స్వాతి చదువుతాం .....(రీడర్‌షిప్ సర్వే)
ఘాటుగా ఉందంటూ రేడియో మిర్చే వింటాం.... (లిజనర్ షిప్ సర్వే)
సగటు భారతీయులుగా మనం కోరుకునేదదేనేమో?
నాకు తెలియకుండా నా ప్యాంటు జేబులో చెయ్యెందుకు పెట్టావ్?
డబ్బుకోసమా?
కాదు...
క్రెడిట్‌కార్డ్ కోసమా?
కాదు.. కాదు....
నా పర్సు కోసమా?
కాదు.. కాదు... కాదు......
మరి దేనికోసం?
“సినిమా టిక్కెట్ల కోసం”
ఘాటుగా ఉంది కదు... అతిగా ఉంది కదూ...
బూతుందంటూనే స్వాతి చదువుతాం .....(రీడర్‌షిప్ సర్వే)
ఘాటుగా ఉందంటూ రేడియో మిర్చే వింటాం.... (లిజనర్ షిప్ సర్వే)
సగటు భారతీయులుగా మనం కోరుకునేదదేనేమో?
8 Comments:
అసలు రేడియో మిర్చి వినాలంటే నాకు కంపరం ఎత్తుతుంది. చాలా మోటుగా, వెకిలిగా హద్దులు మీరి మాట్లాదుతారు అందులోని రేడియో జాకీలు అందరు. అసలు ఇంట్లో కూర్చోని కుటుంబ సమేతంగా అసలు వినలేము. I Hate Radio Mirchi
sorry, im new to the blogworld and dont know perfectly write in telugu...but my comment is
in S FM also they always said that 'the one and only award winning telugu radio station for the year two thousand and seven'.
i hate it because....telugu radio channel ani telugulo award vachinadani telugu prekshakulaku, english lo cheppadamenti ???
enno sarlu a studio kelli godava cheddamanukunnanu...
ఇందులో అంత బూతు ఏముంది?
పాంటు కొక్కేనికి తగిలించి ఉన్నప్పుడు చెయ్యి పెట్టి ఉండవచ్చు కదా!
బూతు కావాలని చూస్తే అడుగడుగునా అదే!
దే ఆర్ స్పీకింగ్ వాట్ పీపుల్ ఆర్ స్పీకింగ్
అనవసరపు నోస్టాల్జియా, అనవసరపు కల్చర్ ఇంపీరియలిజమ్ :(
尾行 調査 銀座クラブ 求人 ブライダルフェア アダルトグッズ 南青山 エステ 英会話 上達 税理士 東京 電報 結婚式 まつげエクステ カップリングパーティー 素行調査 興信所 興信所 高収入 アルバイト 高収入 アルバイト 競馬予想 電話占い カップリングパーティー 結婚式 ウェルカムボード 株式情報
hi
mee blog bagundi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
Telugu news and updates
very nice blog
keep posting like this.:)
Telugu news and updates
very nice blog
keep posting like this.:)
nice post
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.
Post a Comment
<< Home