నిజం

అయినా నిష్ఠూరం కానిది

Monday, August 28, 2006

ఇది భావ్యమా?

నలుగురికీ ఉపయోగపడే ఒక ప్రాజెక్టును ఈవిధంగా
దుర్వినియోగపరచటం భావ్యమా?



ఇది చూడండి:
వికిపీడియాలో ఎవరో ఒక వ్యక్తి  రామవరం గ్రామం వివరాలలో తన సొంత వివరాలు
వ్రాసుకున్నాడు.




http://www.wikimapia.org
లో కూడా చాలా మంది తమ తమ ఇళ్ళకు పేర్లు
పెట్టుకోవటం గమనించారాఅలా చేయవద్దని ఆ సైట్ లో
ముందుగానే పేర్కొనబడింది.   అయినా నోపార్కింగ్ బోర్డు ముందే వాహనాలను
పెట్టినట్టు చేస్తున్నారు.


 

2 Comments:

At 6:28 AM, Blogger వెంకట రమణ said...

మీకు భావ్యంకాదనిపించినప్పుడు నిరభ్యంతరంగా దాన్ని తుడిచి వేయవచ్చు. వికీపిడియాలోని సౌలభ్యం మరియు లోపం రెండూ అదే.

 
At 2:17 AM, Blogger trendingandhra.com said...

www.ins.media text good

 

Post a Comment

<< Home