నిజం

అయినా నిష్ఠూరం కానిది

Thursday, August 31, 2006

English

ఇదే నిజమైతే తెలుగుకు కూడా ఇదేసూత్రం వర్తించాలిగా?










క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి నుండి సేకరించబడింది
 Posted by Picasa

Wednesday, August 30, 2006

కనబడకుండా

ఈరోజు కనబడకుండా పోతున్న వారి రోజు..

మన యమ్‌ఎల్ఏలు, యంపిలు కూడా వారి వారి నియోజకవర్గ ప్రజానీకానికి కనిపించకుండా
పోతున్నారు...ఏం చేద్దాం?

Monday, August 28, 2006

ఇది భావ్యమా?

నలుగురికీ ఉపయోగపడే ఒక ప్రాజెక్టును ఈవిధంగా
దుర్వినియోగపరచటం భావ్యమా?



ఇది చూడండి:
వికిపీడియాలో ఎవరో ఒక వ్యక్తి  రామవరం గ్రామం వివరాలలో తన సొంత వివరాలు
వ్రాసుకున్నాడు.




http://www.wikimapia.org
లో కూడా చాలా మంది తమ తమ ఇళ్ళకు పేర్లు
పెట్టుకోవటం గమనించారాఅలా చేయవద్దని ఆ సైట్ లో
ముందుగానే పేర్కొనబడింది.   అయినా నోపార్కింగ్ బోర్డు ముందే వాహనాలను
పెట్టినట్టు చేస్తున్నారు.


 

Tuesday, August 22, 2006

నా తెలుగు బ్లాగ్

తెలుగు బ్లాగర్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
ఆధునిక సాంకేతికతను ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారు.